Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎస్సీ సెల్‌లో నూతన నియామకాలు

Follow Udayam on Google
madhu Aug 27, 2026 2:28 PM ములుగుGeneral
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎస్సీ సెల్‌లో నూతన నియామకాలు - Udayam
ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ములుగు జిల్లా ఎస్సీ సెల్ నూతన నియామకాలు చేపట్టారు. కొండగొర్ల పోషయ్యను ప్రధాన కార్యదర్శిగా, పడిదల హన్మంత్‌ను కార్యదర్శిగా, బత్తుల సంపత్‌ను సెక్రటరీగా ఏకగ్రీవంగా నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన బాధ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...