వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ కార్యాలయం ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

