Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై వడ్డెమాన్ గ్రామంలో చర్చ

Follow Udayam on Google
anji kummari Aug 11, 2026 5:41 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై వడ్డెమాన్ గ్రామంలో చర్చ - Udayam
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్న చింతకుంట మండలంలోని చిన్న వడ్డెమాన్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై గ్రామ కార్యకర్తలతో ఎమ్మెల్యే సోదరుడు జి. భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంపై చర్చించడం జరిగింది. అలాగే నూతన కమిటీ గురించి చర్చించారు.

Comments

G
Loading comments...