వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలోనే ప్రజా సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లి మునిసిపాలిటీలోని శివసాయి నగర్ లో ₹43 లక్షల అంచనాతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎన్టీఆర్ నగర్ లో ₹1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ దివాకర టీ.ఎస్ తో కలిసి ప్రారంభించారు.
Comments
Loading comments...

