Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 7:06 PM నాగర్ కర్నూల్General
కాంగ్రెస్ పాలన పై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపు - Udayam
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం‌లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో హామీల అమలు, ప్రజా సమస్యలపై రేపటి నుంచి ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...