Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతపై అట్రాసిటీ కేసు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 12, 2026 6:28 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాంగ్రెస్ నేతపై అట్రాసిటీ కేసు. - Udayam
మెడ్చల్ మల్కాజ్‌గిరి : కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బుడ్డ సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారని సత్యనారాయణ ఆరోపించారు. ఈ ఘటనపై మూడు రోజులుగా దళిత సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...