వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని రెనోవా DDH ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ చిన్న నర్సిములును తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సిములు గారు త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు
Comments
Loading comments...

