Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతల తీరుపై ఆందోళన

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:18 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కాంగ్రెస్ నేతల తీరుపై ఆందోళన - Udayam
హైదరాబాద్ నాంపల్లిలో వందేమాతరం గేయంపై కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే మాట్లాడుతూ జాతీయ గేయాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ వైఖరిపై స్పష్టత ఇచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వందేమాతరం ఆలపించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...