వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ పట్టణంలో నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లో సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దస్తప్ప, అశోక్, సాయిలు, రమేష్, లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

