వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ 8వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమ్మరి బాలరాజు కాలు విరిగిన విషయం తెలుసుకున్న డీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాలరాజుకు ధైర్యం చెప్పారు.
ప్రజా సేవలో వెనుకాడవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ నాయక్, రాజు ముదిరాజ్, రాజేష్ ముదిరాజ్, రాకేష్ శెట్టి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

