వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, వారి కలను సాకారం చేస్తోందని కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు.
గురువారం మద్నూర్ మండల పరిధిలోని చిన్న షక్కర్గా గ్రామంలో ఆయన ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Comments
Loading comments...

