Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ మండల అధ్యక్షులకు బీఎల్‌ఏ బాధ్యతలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:59 PM ఆసిఫాబాద్General
కాంగ్రెస్‌ మండల అధ్యక్షులకు బీఎల్‌ఏ బాధ్యతలు - Udayam
జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులకు బీఎల్‌ఏ సూపర్‌వైజర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, పరిశీలనలో బీఎల్‌ఏల పనితీరును పర్యవేక్షించేందుకే ఈ నిర్ణయమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...