వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
శనివారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో చేరగా, వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని అన్నారు.
Comments
Loading comments...

