వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్ముంటే మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కు సవాల్ విసిరారు
. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై ధర్నా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సహా 38 మందిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

