వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కు ఓటేసి నందుకు ప్రజలు తీవ్రంగా పశ్చాత్తాప పడుతు న్నారని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేలకొండపల్లి మండలంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో అధికారులు, పీఏల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.
పార్టీలు మారితేనే పథకాలు ఇస్తామనడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలందరిదీ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి పొంగులేటి కి లేదన్నారు.
Comments
Loading comments...

