వార్తలకు తిరిగి వెళ్లండి

SIR పునః పరిశీలన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సహకరించాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో ఆయన ముసాయిదా ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను, కార్పొరేటర్లను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

