Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ జన్నారం మండల కమిటీ పూర్తి

Follow Udayam on Google
P. G. Murthy Sep 26, 2026 4:53 PM మంచిర్యాలGeneral
కాంగ్రెస్ జన్నారం మండల కమిటీ పూర్తి - Udayam
కాంగ్రెస్ పార్టీ జన్నారం మండలం కమిటీ నియామక ప్రక్రియ పూర్తయిందని మండల అధ్యక్షులు నందు నాయక్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయనకు ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నియామక పత్రాలను అందజేశారు. ఉపాధ్యక్షులుగా కే చంద్రయ్య, ఆకుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మేకల మాణిక్యం, హేమంత్ చారి, అడయి హనుమంత్, గొర్ల సురేష్ లతోపాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...