వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘పోరుబాట’లో భాగంగా భారతి నగర్ ఎల్‌ఐజీ కాలనీలో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేశారు.
మహిళలకు రూ.2,500, పెన్షన్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

