వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ DCC కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ PAC సమావేశం జరిగింది. AICC ఇన్‌చార్జ్ సచిన్ సావంత్, DCC అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.
Comments
Loading comments...

