వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సూచించారు. పెద్దపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.
పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

