Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై జనసేన నేత విమర్శలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:47 PM హన్మకొండ General
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై జనసేన నేత విమర్శలు - Udayam
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని జనసేన నాయకుడు కరాటే ప్రభాకర్‌ అన్నారు. హనుమకొండ అదాలత్‌ జంక్షన్‌లో నిరసన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో ఉంచుకుని పవన్‌ కల్యాణ్‌ జనసేనను ఆవిర్భవింపజేశారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన జెండా ఎగరవేయడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...