వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
పట్టణంలో డ్రైనేజీ లేని చోట అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలలో నిరసన తెలిపారు. సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్
Comments
Loading comments...

