Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అంటేనే మోసం: BRS

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 11:22 AM వికారాబాద్General
కాంగ్రెస్ అంటేనే మోసం: BRS - Udayam
​ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎం.కె.పి. ఖదీర్ పాషా విమర్శించారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలం తురుమామిడిలో ఆయన మాట్లాడారు. రైతుబంధు, రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. గారడీ మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు శఠగోపం పెట్టారని ఆరోపించారు.

Comments

G
Loading comments...