Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం.. బీఆర్ఎస్ విఫల గలం

Follow Udayam on Google
madhu Sep 02, 2026 1:41 PM ములుగుGeneral
కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం.. బీఆర్ఎస్ విఫల గలం - Udayam
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వెయ్యి రోజుల శీర్షికన పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమాలు సర్వత్రా చర్చకు దారి తీస్తున్నాయి. మూడేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నేతలు వివరిస్తుంటే.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల అమలులో విఫలమయ్యారంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈరోజు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తుండగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ చేస్తోంది.

Comments

G
Loading comments...