వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌పై ఎన్డీఏ కూటమి దాడి చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి రఘువీరారెడ్డి మండిపడ్డారు. గుంటూరులో బీజేపీ శ్రేణుల దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ను గురువారం ఆయన పరామర్శించారు.
బీజేపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విమర్శించిన ఆయన, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

