వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలనను బ్రష్టు పట్టించారని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేడిపల్లిలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలతో 420 ఫీట్ల భారీ బ్యానర్‌ను రహదారిపై ర్యాలీగా ప్రదర్శించారు.
Comments
Loading comments...

