వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ డిచ్‌పల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కేసీఆర్ ఆదేశాలు, కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో 420 మీటర్ల ఫ్లెక్సీతో వినూత్నంగా ర్యాలీ చేపట్టారు.
Comments
Loading comments...

