Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ 1000 రోజుల పాలన చీకటి రోజులు బీజేపీ

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 6:20 PM నిజామాబాద్General
కాంగ్రెస్ 1000 రోజుల పాలన చీకటి రోజులు బీజేపీ - Udayam
కాంగ్రెస్ 1000 రోజుల పాలన తెలంగాణకు చీకటి రోజులుగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, ఇందూరు రైతులకు సాగునీటి అన్యాయంపై ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...