వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి సమీపంలోని శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో సోమవారం ప్రభాతవేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిలింగేశ్వరస్వామికి పంచామృతాలు, భస్మ, గంధం, కుంకుమ, జలాలతో అభిషేకం చేసి మహామంగళహారతి సమర్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
Comments
Loading comments...

