వార్తలకు తిరిగి వెళ్లండి

కామవరపుకోట గుర్రాల చెరువు సమీపంలో సోమవారం రాత్రి లారీ ఢీకొనడంతో విద్యుత్ స్తంభం కింది భాగం విరిగిపోయింది. ప్రస్తుతం సపోర్టింగ్ స్తంభం, ఊచల ఆధారంగా విద్యుత్ లైన్ కొనసాగుతోంది.
ప్రమాదకరంగా మారిన స్తంభంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

