వార్తలకు తిరిగి వెళ్లండి

కామ్రేడ్ సీతారాం ఏచూరి సారంపల్లి మల్లారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకపోవాలి రైతాంగ కార్మిక, భూ పోరాటాలు వర్ధిల్లాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్
శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో క్లబ్ ఫంక్షన్ హాల్ లో సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి మరియు సారoపల్లి మల్లారెడి సంస్మరణ సభ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కార్యక్రమం లో సిపిఎం నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

