వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి రుణపడి ఉంటామని సర్పంచ్ రేఖా సుదర్శన్ అన్నారు.
బుధవారం గ్రామ సచివాలయ ఆవరణలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల మంజూరు చేయడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

