వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు భూమి పూజ నిర్వహించారు.
అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెర వేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కాళోజి విఠల్ రావు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారునికి అందజేసి పంపిణీ చేశారు.
Comments
Loading comments...

