Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్‌ చెస్‌లో అక్షత్‌కు రజతం

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:21 AM హన్మకొండ General
కామన్వెల్త్‌ చెస్‌లో అక్షత్‌కు రజతం - Udayam
మలేషియాలో జరుగుతున్న తొలి కామన్వెల్త్‌ స్కూల్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో వరంగల్‌కు చెందిన లవుడియా అక్షత్‌ చౌహాన్‌ సత్తా చాటాడు. 13 దేశాల నుంచి 293 మంది పాల్గొన్న పోటీల్లో అండర్‌-7 బాలుర విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు. రెండో తరగతి చదువుతున్న అక్షత్‌ ప్రస్తుతం మలేషియాలోనే ఉండి క్లాసికల్‌, బ్లిట్స్‌ టోర్నమెంట్లలో పోటీపడుతున్నాడు. లవుడియా శశికాంత్‌ నాయక్‌, బానోత్‌ అఖిల నాయక్‌ అతడి తల్లిదండ్రులు.

Comments

G
Loading comments...