Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతికి పా.రంజిత్‌ ‘వేట్టువం’

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:11 AM జాతీయంవినోదం
సంక్రాంతికి పా.రంజిత్‌ ‘వేట్టువం’  - Udayam
పా.రంజిత్‌ దర్శకత్వంలో ఆర్య, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘వేట్టువం’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అధికారం, ఆధిపత్య పోరాటం నేపథ్యంలో గతం, వర్తమానం, భవిష్యత్తును కలుపుతూ కథ సాగుతుంది. యాక్షన్‌, సైన్స్‌ ఫిక్షన్‌తో పాటు పర్యావరణ విధ్వంసం అంశాలనూ ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. సంగీతం జీవీ ప్రకాష్‌కుమార్‌.

Comments

G
Loading comments...