వార్తలకు తిరిగి వెళ్లండి

2020లో ప్రేమ బంధం అర్థాంతరంగా ముగియడంతో తీవ్రంగా మోసపోయానని నటి రెజీనా కసాండ్రా తెలిపారు. ఆ ఘటనతో డిప్రెషన్‌కు గురయ్యానని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని వెల్లడించారు.
మనల్ని మనం ప్రేమించుకోవాలని, చేదు అనుభవాలకు తమను తాము నిందించుకోవద్దని యువతులకు సూచించారు. బాధను నమ్మకమైన వారితో పంచుకోవాలని రెజీనా పేర్కొన్నారు.
Comments
Loading comments...

