వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలుగుదర్శకుడు రవిబాబు తెరకెక్కిస్తున్న హారర్ చిత్రంలో నటించనున్నారు. రానా దగ్గుబాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘స్కేరీ పిక్చర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఢిల్లీలో జరిగిన ‘హారర్‌కాన్ ఇండియా 2026’లో రానా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో రవిబాబు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కంగనా హారర్ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Loading comments...

