Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్

Follow Udayam on Google
Harika Nov 02, 2026 11:27 AM జాతీయంవినోదం
నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్  - Udayam
అర్జున్, కీర్తి కథతో తెరకెక్కిన ‘ఇట్లు అర్జున’ సినిమా ట్రైలర్ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున సమర్పిస్తున్నారు. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జునుడి రథం వచ్చేస్తుందంటూ చిత్రబృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది.

Comments

G
Loading comments...