Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ‘ENE రిపీట్‌’ ట్రైలర్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:58 PM జాతీయంవినోదం
రేపు ‘ENE రిపీట్‌’ ట్రైలర్‌  - Udayam
‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌గా వస్తున్న ‘ENE రిపీట్‌’ ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను, శ్రీనాథ్‌ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఆరు పాటలను విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...