వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ నెల 3 నుంచి ప్రభాస్ తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
స్వాతంత్ర్యోద్యమ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.
Comments
Loading comments...

