వార్తలకు తిరిగి వెళ్లండి

నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ‘దాదా’ సినిమా నుంచి తొలి పాటను దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాల సమాచారం.
ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య–గోపీచంద్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

