Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 10:20 AM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు - Udayam
కామారెడ్డి జిల్లా తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి బయలుదేరాయి. జిల్లాకేంద్రంలో గురువారం తెల్లవారుజామున గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్​ శోభాయాత్రను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి ప్రారంభించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

Comments

G
Loading comments...