వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని దర్శన్ టాకీస్ నుంచి రైల్వేగేటు వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి ఆదివారం ప్రారంభించారు.
రూ.25 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు
Comments
Loading comments...

