Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ‘అమ్మ హాస్పిటల్’ ప్రారంభం

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 2:29 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో ‘అమ్మ హాస్పిటల్’ ప్రారంభం - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమ్మ హాస్పిటల్’ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు.

Comments

G
Loading comments...