Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి రెడ్ క్రాస్ ఎన్నికలకు 31 నామినేషన్లు

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 9:53 AM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డి రెడ్ క్రాస్ ఎన్నికలకు 31 నామినేషన్లు - Udayam
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు మొత్తం 15 స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. సెప్టెంబర్ 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల పరిశీలన, సెప్టెంబర్ 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి పి.రామమోహన్ తెలిపారు

Comments

G
Loading comments...