Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 2:54 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం - Udayam
కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ గదిలోని ఫ్రీజర్లో భద్రపరిచారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...