Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో వైన్స్ షాపులు బంద్

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 2:55 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లాలో వైన్స్ షాపులు బంద్ - Udayam
కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కల్లు దుకాణాలు, కల్లు డిపోలు మద్యం దుకాణాలను, బార్లను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. గాంధారి మండలంలో ఈ నెల 22 నుంచి 23 వరకు, కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 23 నుంచి 24, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 24 నుంచి 25, బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ఈ నెల 25 నుంచి 26 వరకు మూసివేయనున్నారు.

Comments

G
Loading comments...