వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణం అభివృద్ధి చెందకుండా అటకెక్కుతుందా.! అనే సంశయం ప్రజల్లో మొదలైంది. 49 వార్డుల్లో డ్రైనేజీ ఇబ్బందులు, గుంతలు పూడ్చకపోవడం, చెత్త విలయతాండవం చేయడం రోజురోజుకూ ఎక్కువే అవుతుంది తప్పా పరిష్కారమవ్వడం లేదు. దీంతో కామారెడ్డి పట్టణం సమస్యలకు నిలయంగా మారుతుందని అపవాదు మూటగట్టుకుంటుంది.
కామారెడ్డి మున్సిపల్ సర్వ సభ్య సమావేశాలు రసాభసగా మారుతున్నాయి. సమస్యలు ఏకరవు పెడుతూ అలాగే ఉంటున్నాయి.
Comments
Loading comments...

