Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వ తాండ లో ఘనంగా తీజ్ సంబరాలు ఆకట్టుకున్న సాంప్రదాయాల నృత్యాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 4:06 PM నిర్మల్General
శ్రావణమాసంలో లంబాడా గిరిజనులు అత్యంత సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకునే తీ ఉత్సవాలు దిలావర్ పూర్ మండలం లోని కాల్వ తండాలో వైభోపేతంగా కొనసాగుతున్నాయి. మహిళలు సాంప్రదాయ దుస్తులను కోలాహాలంగా ఆటపాటల మధ్యతమ సాంప్రదాయ నృత్యాలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులలో పూజలు నిర్వహించి ఈ ఉత్సవాలలో భాగంగా వీధులలో శోభాయాత్ర నిర్వహించారు.

Comments

G
Loading comments...