వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండలంలోని పురాతన కాల్వ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించారు. కదిలి ఆలయ ఈఓ రాజేష్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
అన్ని హుండీలు కలుపుకొని రూ. 5,53,490 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో బాపు రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ అంగూర్ మహేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

